(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 267
॥ శ్రీః ॥
3.267. అధ్యాయః 267
Mahabharata - Vana Parva - Chapter Topics
కోటికాశ్యప్రతి ద్రౌపద్యా జననాదిస్వీయవృత్తాంతకథనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 3-267-0x(2655)(26171)
అథాబ్రవీద్ద్రౌపదీ రాజపుత్రీ
పృష్టా శిబీనాం కప్రవరేణ తేన।
అవేక్ష్య మందం ప్రవిముచ్య శాఖాం
సంగృహ్ణతీ కౌశికముత్తరీయం ॥ 3-267-1(26172)
బుద్ధ్యాఽభిజానామి నరేనద్రపుత్ర
న మాదృశీ త్వామభిభాష్టుమర్హతి।
న త్వేహ వక్తాఽస్తి తవేహ వాక్య-
మన్యో నరో వాఽప్యథవాఽపి నారీ ॥ 3-267-2(26173)
ఏకా హ్యహం సంప్రతి తేన వాచం
దదాని వై భద్ర నిబోధ చేదం।
అహం హ్యరణ్యేకథమేకమేకా
త్వామాలపేయం నిరతా స్వధర్మే ॥ 3-267-3(26174)
జానామి చ త్వాం సురథస్య పుత్రం
యం కోటికాశ్యేతి విదుర్మనుష్యాః।
తస్మాదహం శైబ్య తథైవ తుభ్య-
మాఖ్యామి బంధూన్ప్రథితం కులం చ ॥ 3-267-4(26175)
అపత్యమస్మి ద్రుపదస్య రాజ్ఞః
కృష్ణేతి మాం శైబ్య విదుర్మనుష్యాః।
సాఽహం వృణే పంచ జనాన్పతిత్వే
యే ఖాండవప్రస్థగతాః శ్రుతాస్తే ॥ 3-267-5(26176)
యుధిష్ఠిరో భీమసేనార్జునౌ చ
మాద్ర్యాశ్చ పుత్రౌ పురుషప్రవీరౌ।
తే మాం నివేశ్యహ దిశశ్చతస్రో
విబజ్య పార్థా మృగయాం ప్రయాతాః ॥ 3-267-6(26177)
ప్రాచీం రాజా దక్షిణాం భీమసేనో
జయః ప్రతీచీం యమజావుదీచీం।
మన్యే తు తేషాం రథసత్తమానాం
కాలో బహుః ప్రాప్తా ఇహోపయాతుం ॥ 3-267-7(26178)
సంమానితా యాస్యథ తైర్యథేష్టం
విముచ్య వాహానవరోహయధ్వం।
ప్రియాతిథిర్ధర్మసుతో మహాత్మా
ప్రీతో భవిష్యత్యభివీక్ష్య యుప్మాన్ ॥ 3-267-8(26179)
ఏతావదుక్త్వా ద్రుపదాత్మజా సా
శైవ్యాత్మజం చంద్రసుఖీ ప్రతీతా।
వివేశ తాం పర్ణశాలాం ప్రశస్తాం
సంచింత్య తేషామతిథిస్వధర్మం ॥ 3-267-9(26180)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి ద్రౌపదీహరణపర్వణి సప్తషష్ట్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 267 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-267-2 అభిభాష్టుం అభిభాషితుం। త్వామపి ద్రష్టుమర్హేతి ధ. పాఠః ॥
3-267-3 తేన కారణేన ॥ 3-267-7 జయోఽర్జునః ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.